ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వాసనలు తెలియకపోతే?

ABN, First Publish Date - 2020-10-13T05:30:00+05:30

వాసన, రుచి కోల్పోవడం కరోనా ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన లక్షణాల్లో కొన్ని. ఈ లక్షణాలను వైద్యపరిభాషలో ‘అనోస్మియా’ అంటారు. ఈ స్థితిలో ఎటువంటి వాసనలనూ కనిపెట్టే వీలు ఉండదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాసన, రుచి కోల్పోవడం కరోనా ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన లక్షణాల్లో కొన్ని. ఈ లక్షణాలను వైద్యపరిభాషలో ‘అనోస్మియా’ అంటారు. ఈ స్థితిలో ఎటువంటి వాసనలనూ కనిపెట్టే వీలు ఉండదు. అయితే అనోస్మియా స్థితిని నిర్థారించుకోవడానికి పరిశోధకులు ఓ మార్గాన్ని కనిపెట్టారు. పెప్పర్‌మింట్‌ ఆయిల్‌, కొబ్బరినూనెలు... ఈ రెండు రకాల వాసనలనూ కనిపెట్టలేకపోయినప్పుడు మాత్రమే కొవిడ్‌ సోకినట్టుగా భావించాలి.


కరోనా లక్షణాల్లో వాసన కోల్పోవడం ప్రధాన లక్షణమే అయినా, ఈ లక్షణానికి ఎవరూ అంతగా ప్రాముఖ్యం ఇవ్వరు. దాంతో వారు పరిస్థితిని తీవ్రంగా పరిగణించరు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ త్వరితంగా పెరిగి, వారికీ, వారితో పాటు ఇతరులకూ చేటు చేస్తుంది. ఇలా జరిగే వీలు లేకుండా ఉండడం కోసం ఎవరికి వారు తమకున్న అనోస్మియాను నిర్థారించుకునేందుకు వీలుగా పరిశోధకులు కొబ్బరినూనె, పెప్పర్‌మింట్‌ ఆయిల్‌లను వాసన చూడమని సలహా ఇస్తున్నారు. ఆ వాసనలను కనిపెట్టలేకపోతే కొవిడ్‌ సోకినట్టుగా భావించి ఎవరికి వారు ఐసొలేట్‌ అయిపోయి, కొవిడ్‌ పరీక్ష చేయించుకుని, తగిన చికిత్స తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising