ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే గొప్పది!

ABN, First Publish Date - 2020-03-27T05:30:00+05:30

బోధించడం అంటే జ్ఞానాన్ని మరొకరికి అందించడం! అయితే అది నిజానికి నిశ్శబ్దంలో మాత్రమే జరుగుతుంది. గంట సేపు ధర్మోపన్యాసాన్ని విన్న మనిషి దాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘బోధించడం అంటే జ్ఞానాన్ని మరొకరికి అందించడం! అయితే అది నిజానికి నిశ్శబ్దంలో మాత్రమే జరుగుతుంది. గంట సేపు ధర్మోపన్యాసాన్ని విన్న మనిషి దాన్ని మనసుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడనుకోండి. ఆ ఉపన్యాసం వల్ల అతని జీవితంలో మార్పు రాదు కదా! కానీ ఒక పవిత్రమైన వ్యక్తి దగ్గరో, ప్రదేశంలోనో మౌనంగా కూర్చుంటే జీవితం పట్ల అతని దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ప్రభావం లేని సుదీర్ఘ ప్రసంగం కన్నా అంతర్గత శక్తిని ప్రేరేపించే మౌనం గొప్పది.’’

- రమణ మహర్షి

Updated Date - 2020-03-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising