ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతం అంటే...

ABN, First Publish Date - 2020-03-06T05:49:42+05:30

ఒకసారి నా దగ్గరకు వచ్చిన కొందరు పండితులు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ‘మతం’ అనే పదానికి అర్థం ఏమిటి? అని. ‘దాన్ని తిరిగి చేరడం’ లేదా ‘దానితో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఒకసారి నా దగ్గరకు వచ్చిన కొందరు పండితులు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ‘మతం’ అనే పదానికి అర్థం ఏమిటి? అని. ‘దాన్ని తిరిగి చేరడం’ లేదా ‘దానితో మళ్ళీ ముడిపడడం’... ఇదే ఆ పదానికి అర్థం అని వారికి చెప్పాను. ‘చేరడం’, ‘మళ్ళీ’ అనే మాటలకు విశిష్టమైన అర్థం ఉంది. ప్రారంభంలో భగవంతుడితో కలిసి ఉన్న మనిషి అతని నిర్లక్ష్యం కారణంగానో, అతని కర్మ కారణంగానో దేవుడి నుంచి వేరు పడతాడు. తన కార్యాలన్నిటినీ తానే స్వతంత్రంగా నడిపిస్తున్నానని అతను భావిస్తాడు. ‘వేరుతనం’ అనే ఈ భావనను తొలగించి, అతణ్ణి తిరిగి భగవంతుడితో చేర్చడం, అతని అసలైన, ప్రాకృతికమైన లక్షణాలను తిరిగి అతనికి పరిచయం చేయడం మతం తాలూకు ప్రయోజనం. ఏ మతానికి ఆ మతం వేరుగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని మతాల ప్రయోజనం, లక్ష్యం ఒక్కటే!’’

- స్వామి జయేంద్ర సరస్వతి

(కంచి కామకోటి పీఠం పూర్వ అధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆరాధన రేపు)

Updated Date - 2020-03-06T05:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising