ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురాణరత్నం!

ABN, First Publish Date - 2020-12-18T05:34:24+05:30

అష్టాదశ పురాణాల్లో మూడోది విష్ణు పురాణం. శ్రీమద్భాగవత పురాణానికి మూలమిదేనని కొందరు భావిస్తూ ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అష్టాదశ పురాణాల్లో మూడోది విష్ణు పురాణం. శ్రీమద్భాగవత పురాణానికి మూలమిదేనని కొందరు భావిస్తూ ఉంటారు. మానవులకు కలిగే రకరకాల కష్టనష్టాల నివారణకు విష్ణుపురాణంలో పరిష్కారముందని.. ఒక మండలం (40 రోజులు) దీనిని పారాయణం చేయటం వల్ల కష్టనష్టాలన్నీ తొలగిపోతాయనేది కొందరి నమ్మకం. సంస్కృతంలోని ఈ పురాణ శ్లోకాలకు డాక్టర్‌ నలంతిగళ్‌ లక్ష్మీ నరసింహాచార్య తెలుగులో తాత్పర్యాన్ని మూడు భాగాలుగా అందించారు. పురాణాలపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథాలివి. 


రచయిత: డాక్టర్‌ నల్లంతిగళ్‌ లక్ష్మీ నరసింహాచార్య

ప్రచురణ: గాయత్రీ 

ప్రతులకు: 9247355355

Updated Date - 2020-12-18T05:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising