ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన చూపిన దారి!

ABN, First Publish Date - 2020-07-10T05:30:00+05:30

దైవానికి ఎలా దగ్గర కావాలి? విశ్వాసులందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. ఆయన చూపిన దారిని అనుసరించడమే ఈ ప్రశ్నకు సమాధానం! మనకు సాధ్యం కాని విధంగా జీవించాలని దైవం ఎప్పుడూ చెప్పలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దైవానికి ఎలా దగ్గర కావాలి? విశ్వాసులందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. ఆయన చూపిన దారిని అనుసరించడమే ఈ ప్రశ్నకు సమాధానం! మనకు సాధ్యం కాని విధంగా జీవించాలని దైవం ఎప్పుడూ చెప్పలేదు. మనిషి ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, బతుకును ఎలా సాగించాలో తెలియజేయడానికి తన కుమారుడైన ఏసును దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు. పరలోకంలో తన అపారమైన వైభవాన్నీ, అద్వితీయమైన శక్తినీ వదిలిపెట్టి, మానవసృష్టిలో ఒక భాగంగా ఏసు ప్రభువు భూమిపై అవతరించాడు.


నిరాడంబరమైన జీవితానికి ఉదాహరణగా నిలిచాడు. తనను ఒక నేరస్థుడిగా కొందరు పరిగణించినా సహించాడు. మానవాళి పాపాలను ప్రక్షాళన చేయడానికి శిలువనెక్కాడు. అందరి పట్లా దయతో, ప్రేమగా మెలిగాడు. ఈ విధంగా దేవుడి మార్గంలోకి వచ్చే వారు ఎలా ఉండాలో, ఆయనను ఎలా అనుసరించాలో తన జీవితంతో ఒక ఉదాహరణను ఏసు ప్రభువు నెలకొల్పాడు. దైవ సాన్నిహిత్యాన్ని పొందాలనుకొనేవారికి అదే మార్గదర్శకం!


Updated Date - 2020-07-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising