ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోధకుడు ఎలా ఉండాలి?

ABN, First Publish Date - 2020-07-03T06:27:23+05:30

ఏ మత ధర్మానికైనా బోధకుడు పునాది. గురువుగా అతను చేసే ఉపదేశాలే అనుయాయులను ధర్మమార్గంలో ముందుకు నడిపిస్తాయి. దాదాపు రెండువేల ఏళ్ళ నుంచీ కొనసాగుతూ, ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్నీ ప్రభావితం చేసిన క్రైస్తవానికి తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ మత ధర్మానికైనా బోధకుడు పునాది. గురువుగా అతను చేసే ఉపదేశాలే అనుయాయులను ధర్మమార్గంలో ముందుకు నడిపిస్తాయి. దాదాపు రెండువేల ఏళ్ళ నుంచీ కొనసాగుతూ, ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్నీ ప్రభావితం చేసిన క్రైస్తవానికి తన ప్రసంగాలతో పునాదులు వేసిన ప్రథమ బోధకుడు, గొప్ప ఉపదేశకుడు ఏసు ప్రభువు. ఆయన దేని గురించైనా సాధికారికంగా మాట్లాడేవాడు. వినే వాళ్ళ స్థాయిని బట్టి ఆయన మాట్లాడేవాడు. మధ్యలో కథలు చెబుతూ విషయం బాగా అర్థమయ్యేలా చేసేవాడు. మంచి ఉదాహరణలతో తన మాటలు నాటుకొనేలా చేసేవాడు. శ్రోతలను ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టేవాడు. చెప్పిన విషయాన్ని మరోసారి వివరించి, వారికి గుర్తుండిపోయేలా చేసేవాడు. ఏది చెయ్యాలో చెప్పడమే కాదు... దాన్ని ఆయన ఆచరించేవాడు. తన శిష్యులు ఆచరించేలా చేసేవాడు. తన బోధనలను అనుభవం ద్వారా నిరూపించుకొనేలా ప్రోత్సహించేవాడు. మంచి బోధకుడికి ఆయన అనుసరించిన ఈ పద్ధతులే ప్రమాణం.

Updated Date - 2020-07-03T06:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising