ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవమే ఆలంబన

ABN, First Publish Date - 2020-03-06T05:43:47+05:30

నేను ద్రాక్ష తీగను. నా తండ్రి దాక్ష రైతు. నాలో ఏ కొమ్మ ఫలించకపోయినా, ఆయన దాన్ని తొలగిస్తాడు. పండ్లు కాసే కొమ్మలను కూడా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నేను ద్రాక్ష తీగను. నా తండ్రి దాక్ష రైతు. నాలో ఏ కొమ్మ ఫలించకపోయినా, ఆయన దాన్ని తొలగిస్తాడు. పండ్లు కాసే కొమ్మలను కూడా ఆయన కత్తిరిస్తాడు. ఎక్కువ ఫలాలు అవి కాసే విధంగా వాటిని సరి చేస్తాడు. ద్రాక్ష కొమ్మ తీగతో ఉంటేనే ఫలాలు ఇస్తుంది. దానతంట అదిగా పండ్లు కాయలేదు. మీరు కూడా అంతే! మీరు నాతో ఉంటేనే ఫలిస్తారు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో వారే ఎక్కువగా ఫలిస్తారు’’- ఒక సందర్భంలో ఏసు ప్రభువు అన్న మాటలు ఇవి! దైవాన్ని ఆలంబనగా చేసుకున్న వ్యక్తి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉంటాడు. స్థిర చిత్తంతో వాటిని ఎదుర్కొంటాడు. విశ్వాసం లేని వ్యక్తులు ఫలించని కొమ్మలలాంటివారు. దైవమే తమకు ఆసరా అని నమ్మిన వారు పండ్లు కాసే కొమ్మల లాంటివారు. అలాంటి వారికి కష్టాలు కలిగినా, అవి మంచి ఫలితాలు లభించడానికే! అదే ఏసు ప్రభువు చెప్పిన మాటల్లోని సారాంశం. 

Updated Date - 2020-03-06T05:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising