ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవుడే కవచం!

ABN, First Publish Date - 2020-03-13T06:05:19+05:30

సమస్యలూ, ఇబ్బందులూ తరచూ వస్తూనే ఉంటాయి. ఒక విధంగా అవి దైవం మీద విశ్వాసానికి పరీక్షల్లాంటివి. అలాంటి సమయంలోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యలూ, ఇబ్బందులూ తరచూ వస్తూనే ఉంటాయి. ఒక విధంగా అవి దైవం మీద విశ్వాసానికి పరీక్షల్లాంటివి. అలాంటి సమయంలోనే విశ్వాసం అచంచలంగా ఉండాలి. ‘‘నా మాంసం తినడానికి దుష్టులు నా మీద పడినా, నన్ను బాధించడానికి శత్రువులు వచ్చినా నా హృదయం భయపడదు. నా మీదకు సైన్యం దండెత్తి వచ్చినా నా విశ్వాసం చెక్కుచెదరదు’’ అంటాడు దావీదు (కీర్తనలు). మనకు వ్యతిరేకులు ఎవరైనా కావచ్చు, మనం ఎలాంటి విపత్కర సందర్భంలోనైనా చిక్కుకుపోయి ఉండవచ్చు. దేవుడి మీద నమ్మకం మాత్రం సడలిపోకూడదు. దైవం ఎప్పుడూ మనకు తోడుగా, నీడగా ఉండి, ఆపత్కాలంలో రక్షిస్తాడన్న ఆలోచన ఉన్న వ్యక్తికి ఎన్నడూ భయం కలుగదు. మన శత్రువు ఎంత శక్తిమంతుడైనా కావచ్చు... దేవుడు మనను కాపాడే కవచంగా నిలుస్తాడని మనస్ఫూర్తిగా నమ్మాలి. దావీదు తన కీర్తనలో ప్రకటించింది అటువంటి విశ్వాసాన్నే!

Updated Date - 2020-03-13T06:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising