ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైదిక, స్తోత్ర నిధి!

ABN, First Publish Date - 2020-05-08T05:30:00+05:30

వేద మంత్రాల నుంచి దేవతా స్తోత్రాల వరకూ, భగవద్గీత నుంచి శతకాల వరకూ, అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర వాగ్గేయకారుల కీర్తనల నుంచి పతంజలి యోగ సూత్రాల వరకూ అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేద మంత్రాల నుంచి దేవతా స్తోత్రాల వరకూ, భగవద్గీత నుంచి శతకాల వరకూ, అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర వాగ్గేయకారుల కీర్తనల నుంచి పతంజలి యోగ సూత్రాల వరకూ అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథాలను ‘వైదిక విజ్ఞానం’ వెబ్‌సైట్‌ అందిస్తోంది. తెలుగుతోపాటు ఆంగ్లం, దేవనాగరి, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ భాషలలో కూడా వందల సంఖ్యలో వేద, స్తోత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం ఇందులో అందుబాటులో ఉంది.  ఈ పుస్తకాలను చదువుకోవాలంటే https://vignanam.org అనే లింక్‌ను క్లిక్‌ చెయ్యండి. 


Updated Date - 2020-05-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising