ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనాన్ని నడిపించారు!

ABN, First Publish Date - 2020-11-01T05:30:00+05:30

రహదారి కన్నా దిగువకు ఉన్న భవనాలను జాకీల సహాయంతో లేపడం చూశాం. కానీ చైనాలో ఒక భవనాన్ని ఏకంగా 62 మీటర్ల దూరం పక్కకు జరిపారు. అదీ 7600 టన్నుల భవనాన్ని! ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రహదారి కన్నా దిగువకు ఉన్న భవనాలను జాకీల సహాయంతో లేపడం చూశాం. కానీ చైనాలో ఒక భవనాన్ని ఏకంగా 62 మీటర్ల దూరం పక్కకు జరిపారు. అదీ 7600 టన్నుల భవనాన్ని! 


  1. అడ్డుగా ఉన్న భవనాలను పక్కకు జరపడం కొత్తేమీ కాకపోయినా, రోబోటిక్‌ లెగ్స్‌ సహాయంతో ఈ భవనాన్ని పక్కకు జరపడం విశేషం. 
  2. షాంఘైలో 85 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక చారిత్రక పాఠశాల భవనాన్ని కూల్చకుండా మరో ప్రదేశానికి మార్చాలని సంకల్పించారు చైనా ఇంజనీర్లు. 
  3. టి ఆకారంలో ఉన్న ఈ భవనాన్ని తరలించడాన్ని ఇంజనీర్లు సవాలుగా తీసుకున్నారు. 198 హైడ్రాలిక్‌ లెగ్స్‌ ఉపయోగించి భవనాన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
  4. 62 మీటర్ల దూరం తరలించడానికి 18 రోజుల సమయం పట్టింది. అంతేకాకుండా 20 డిగ్రీల మేర భవనం యాంగిల్‌ను తిప్పారు. 
  5. పాఠశాల ఉన్న ప్రాంతంలో వాణిజ్య సముదాయం కట్టాలన్నది అధికారుల ఆలోచన. అదే సమయంలో పాత స్కూల్‌ భవనాన్ని పడగొట్టడం ఇష్టం లేక మరో ప్రాంతానికి తరలించారు. 

Updated Date - 2020-11-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising