ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఊరు ఎంతో ప్రత్యేకం!

ABN, First Publish Date - 2020-08-28T05:30:00+05:30

సముద్రం మధ్యలో చిన్న దీవి. ఆ దీవిలో ఓ అందమైన ఊరు. ఇలాంటి దృశ్యాలు చాలాచోట్ల కనిపిస్తాయి. కానీ ఈ ఊరు ప్రత్యేకత ఏంటో తెలుసా? అగ్నిపర్వతం బద్దలు కావడం వల్ల ఏర్పడిన దీవిలో ఉంది ఆ ఊరు. ఆ విశేషాలు ఇవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సముద్రం మధ్యలో చిన్న దీవి. ఆ దీవిలో ఓ అందమైన ఊరు. ఇలాంటి దృశ్యాలు చాలాచోట్ల కనిపిస్తాయి. కానీ ఈ ఊరు ప్రత్యేకత ఏంటో తెలుసా? అగ్నిపర్వతం బద్దలు కావడం వల్ల ఏర్పడిన దీవిలో ఉంది ఆ ఊరు. ఆ విశేషాలు ఇవి...


  1. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా పొంగుతుంది. అలా పొంగిన లావా చల్లారిన తరువాత గట్టిపడుతుంది. అలా లావా పొంగడం వల్లే జపాన్‌లోని అగోషిమా దీవి ఏర్పడింది. 
  2. ఈ దీవి మూడున్నర కిలోమీటర్ల పొడవు, రెండున్నర కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇక ఊళ్లో జనాభా వేయికి మించదు. గ్రామస్థులు పడవ ద్వారా రాకపోకలు సాగిస్తారు. ఈ ఊళ్లో పాఠశాల కూడా ఉంది. 
  3. ఇక ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. ఈ దీవిని ‘హిడెన్‌ ప్యారడైజ్‌’ అని పిలుస్తారు. అడ్వెంచర్స్‌ను ఇష్టపడే వారు ఇక్కడికొస్తుంటారు. ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం, చేపల విక్రయం.

Updated Date - 2020-08-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising