ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చుక్‌ చుక్‌ రైలు... కానీ ఎక్కలేరు!

ABN, First Publish Date - 2020-09-29T05:30:00+05:30

వంతెనలు, కొండలు దాటుకుంటూ ఆ రైలు పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే ఆ రైలు వెళుతుంటే చూసి ఆనందించడం తప్ప అందులో ఎక్కి ప్రయాణించలేము.ఎందుకంటే అదొక మినీయేచర్‌ వండర్‌ల్యాండ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంతెనలు, కొండలు దాటుకుంటూ ఆ రైలు పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే ఆ రైలు వెళుతుంటే చూసి ఆనందించడం తప్ప అందులో ఎక్కి ప్రయాణించలేము.ఎందుకంటే అదొక మినీయేచర్‌ వండర్‌ల్యాండ్‌.


  1. న్యూజెర్సీలోని ఫ్లెమింగ్‌టన్‌కు సమీపంలో ఉందీ మ్యూజియం. దీని పేరు నార్త్‌లాండ్‌. బ్రూస్‌ విలియమ్స్‌ అనే వ్యక్తి ఈ రైల్‌రోడ్‌ లేఅవుట్‌ అండ్‌ మ్యూజియంను రూపొందించారు.
  2. రైలు మార్గం అంటే దారిలో ఎన్నో ప్రకృతి అందాలు కనిపించాలి కదా! అందుకే కొండలు, నదులు, వంతెనలు, అడవులు... ఇలా అన్నీ తయారు చేశారు.
  3. ఇక రైళ్ల సంఖ్య వందకు పైనే ఉంటుంది. ట్రాక్‌ పొడవు 14 కిలోమీటర్లు. రైళ్లన్నీ స్టేషన్‌లో ఆగడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. 
  4. ఈ మ్యూజియంను సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఈ రైల్‌ మ్యూజియం భలే ఆనందాన్ని పంచుతుంది.

Updated Date - 2020-09-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising