ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదో రకం హాబీ!

ABN, First Publish Date - 2020-12-20T05:30:00+05:30

కొందరి హాబీలు విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ హాబీలే వాళ్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. ఒడిశాకు చెందిన దివ్యాంశి ఆ కోవకే చెందుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరి హాబీలు విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ హాబీలే వాళ్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. ఒడిశాకు చెందిన దివ్యాంశి ఆ కోవకే చెందుతుంది.

  1. మూడో తరగతి చదువుతున్న దివ్యాంశి ఇప్పటి వరకు 5 వేల అగ్గిపెట్టెలను సేకరించింది. అందులో గొప్పేముంది అంటారా! దివ్యాంశి సేకరించిన వాటిలో మనదేశంలో దొరికేవే కాదు వివిధ దేశాలకు చెందిన అగ్గిపెట్టెలు ఉన్నాయి. 
  2. గత మూడేళ్లుగా ఆ చిన్నారి అగ్గిపెట్టెలు సేకరిస్తున్నారు. 
  3. తమ బంధువులు, తెలిసిన వాళ్లు విదేశాలకు వెళ్లి వచ్చే సమయంలో వాళ్లతో అగ్గిపెట్టెలు తెప్పించుకునేది దివ్యాంశి. అలా సేకరించినవే ఈ 5వేల అగ్గిపెట్టెలు. 
  4. ‘మా నాన్న వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌. ఆయన కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా నాకోసం అగ్గిపెట్టెలు తీసుకొచ్చి ఇచ్చేవారు. అలా నాకు అగ్గిపెట్టెలు సేకరించడం హాబీగా మారింది’ అంటుంది దివ్యాంశి. 
  5. నేపాల్‌, పోలండ్‌, భూటాన్‌, జపాన్‌, బంగ్లాదేశ్‌... ఇలా వివిధ దేశాల్లో లభించే అగ్గిపెట్టెలు దివ్యాంశి కలెక్షన్‌లో ఉన్నాయి. 

Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising