ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భలే బొమ్మలు!

ABN, First Publish Date - 2020-06-09T05:30:00+05:30

ఇంట్లో లభించే వస్తువులతోనే అందమైన బొమ్మలు తయారుచేయవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇంట్లో లభించే వస్తువులతోనే అందమైన బొమ్మలు తయారుచేయవచ్చు.


ఇందుకోసం కావలసినవి

  1. రంగురంగుల ఊలు దారాలు
  2. స్కెచ్‌లు
  3. జిగురు
  4. తెలుపు, ఎరుపు రంగు బటన్స్‌
  5. మందపాటి డ్రాయింగ్‌ పేపర్‌
  6. రిబ్బన్స్‌


తయారీ

  1. ముందుగా కొద్దిగా డ్రాయింగ్‌ పేపర్‌ తీసుకుని తల భాగం, చేతులు కట్‌ చేసుకోవాలి. 
  2. తరువాత వాటిని జిగురుతో పేపర్‌పై అతికించాలి. తెలుపు రంగు బటన్స్‌ను కళ్లలా అతికించాలి. వాటిపై నలుపు రంగు స్కెచ్‌తో గీయాలి. ముక్కు, నోరు గీసుకోవాలి.
  3. ఊలు దారాలను జుట్టులా అతికించాలి. రిబ్బన్స్‌ కూడా ఉపయోగించవచ్చు. 
  4. ఇప్పుడు స్కెచ్‌తో మీకిష్టమైన డిజైన్‌లో దుస్తులు డ్రా చేయాలి. బెల్టు భాగంలో ఎరుపు రంగు బటన్స్‌ అతికించాలి. 
  5. ఒక్కో బొమ్మకు ఒక్కోరంగు ఊలు దారం ఉపయోగిస్తే చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Updated Date - 2020-06-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising