ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పడవ పోటీలు ప్రత్యేకం!

ABN, First Publish Date - 2020-12-11T07:13:27+05:30

నీళ్లలో కేరింతల మధ్య జరిగే పడవ పోటీలను చూసే ఉంటారు. ఒకరిని మించి ఒకరు దూసుకుపోయి విజేతలుగా నిలవాలని ప్రయత్నిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీళ్లలో కేరింతల మధ్య జరిగే పడవ పోటీలను చూసే ఉంటారు. ఒకరిని మించి ఒకరు దూసుకుపోయి విజేతలుగా నిలవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ అస్ట్రేలియాలో జరిగే పడవ పోటీలు మాత్రం చాలా భిన్నం. ఇలాంటి పడవ పోటీలు ఎక్కడా మీరు చూసి ఉండరు. ఎందుకో తెలుసా? ఈ పడవ పోటీలు నీళ్లలో జరగవు. వాటర్‌లెస్‌ రెగట్టా అని పిలిచే ఆ పోటీల విశేషాలు ఇవి...


 పడవ పోటీలంటే నీళ్లలో జరుగుతాయి. కానీ ఆస్ట్రేలియాలోని అలైస్‌ స్ర్పింగ్స్‌ అనే పట్టణంలో పడవ పోటీలు మాత్రం ఇసుకలో జరుగుతాయి. 


 ఈ పట్ణణం టాడ్‌ నది ఒడ్డున ఉంది. ఈ నదిలో బాగా వర్షాలు కురిసినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటాయి. మిగతా సమయంలో నీళ్లు ఉండవు. ఆగస్టులో నదిలో నీళ్ల చుక్క కనిపించదు. పైగా ఇసుకలో కాలు పెట్టలేనంత వేడి ఉంటుంది. 


పోటీలో పాల్గొనే ఔత్సాహికులు పడవలను పట్టుకుని పరుగెత్తాల్సి ఉంటుంది. కొన్ని పడవలకు వీల్స్‌ ఏర్పాటు చేసి పాల్గొంటారు. ఆ సమయంలో నదిలో చుక్క నీరు ఉండదు. 


 ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి వాటర్‌లెస్‌ రెగట్టా పోటీలు కనిపించవు. ఈ పోటీలు స్వచ్ఛందంగా జరుగుతాయి. పోటీలు నిర్వహించగా వచ్చిన ఆదాయాన్ని ఛారిటీలకు అందిస్తుంటారు.

Updated Date - 2020-12-11T07:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising