ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పఫర్‌ ఫిష్‌ ... చాలా డేంజర్‌!

ABN, First Publish Date - 2020-08-14T05:30:00+05:30

ఈ చేప విషం సైనేడ్‌ కన్నా 1200 రెట్లు విషపూరితమైనది. ఒక్క చేప తన విషంతో 30 మందిని చంపగలదు. ‘పఫర్‌ ఫిష్‌’ అని పిలిచే ఈ చేప హిందూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ చేప విషం సైనేడ్‌ కన్నా 1200 రెట్లు విషపూరితమైనది. ఒక్క చేప తన విషంతో 30 మందిని చంపగలదు. ‘పఫర్‌ ఫిష్‌’ అని పిలిచే ఈ చేప హిందూ, పసిఫిక్‌, అట్లాంటిక్‌ సముద్ర జలాల్లో కనిపిస్తుంది.


  1. ఈ చేపను సులభంగా గుర్తుపట్చొచ్చు. అదెలాగా అంటే సెకన్ల వ్యవధిలోనే తన శరీరాన్ని బుడగలా పెంచుకుంటుంది. ఇది వేగంగా ఈదలేదు. అందుకే ప్రమాదం ఎదురైనప్పుడు శరీరాన్ని సెకన్ల వ్యవధిలో మార్చుకుంటుంది. 
  2. పఫర్‌ ఫిష్‌ను షార్క్‌(సొరచేపలు)లు తింటాయి. వీటి విషాన్ని తట్టుకునే సామర్థ్యం షార్క్‌ల్లో ఉంటుంది. 
  3. దీనికి మామూలు చేపల్లా పొలుసులు ఉండవు. చర్మం మందంగా, గరుకుగా, ముళ్లలా ఉంటుంది. వీటి జీవితకాలం పదేళ్లు.
  4. పఫర్‌ ఫిష్‌లో  శరీరమంతటా విషం ఉండదు. వీటిలో కొన్ని రకాలను జపనీయులు తింటారు. ఈ చేపను శుభ్రం చేయడం చాలా నైపుణ్యంతో కూడిన పని. నిపుణులైన వంటవాళ్లు మాత్రమే ఈ చేపను శుభ్రం చేయగలుగుతారు. 

Updated Date - 2020-08-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising