ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలుక అత్యాశ

ABN, First Publish Date - 2020-12-09T05:30:00+05:30

ఒక ఎలుకకు ఎక్కడా ఆహారం దొరకలేదు. చాలా రోజులు ఏమి తినకపోవడంతో అది బాగా బక్కచిక్కిపోయింది. ఒకరోజు ఆ ఎలుకకు మొక్కజొన్నలు ఉన్న పెద్ద బుట్ట కనిపించింది. వెంటనే దానికి ఉన్న చిన్న రంధ్రం గుండా ఎలుక ఆ బుట్టలోకి వెళ్లింది. ఆకలి తీరేదాకా తిన్నది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఎలుకకు ఎక్కడా ఆహారం దొరకలేదు. చాలా రోజులు ఏమి తినకపోవడంతో అది బాగా బక్కచిక్కిపోయింది. ఒకరోజు ఆ ఎలుకకు మొక్కజొన్నలు ఉన్న పెద్ద బుట్ట కనిపించింది. వెంటనే దానికి ఉన్న చిన్న రంధ్రం గుండా ఎలుక ఆ బుట్టలోకి వెళ్లింది. ఆకలి తీరేదాకా తిన్నది. ఆ తరువాత బయటకు రాకుండా మళ్లీ ఆహారం దొరకుతుందో లేదో అని అత్యాశతో అక్కడే ఉండి మొక్కజొన్నలు తినసాగింది.


ఒకరోజు రంధ్రంలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికి ఎలుక లావెక్కడంతో సాధ్యం కాలేదు. ‘బయటకు ఎలా వెళ్లాలి’ అని ఆలోచనలో పడి ంది. అదేసమయంలో ఆ బుట్ట పక్క నుంచి  వెలుతున్న మరో ఎలుక దీని అరుపులు విని ‘నువ్వు ఆ బుట్టలోంచి బయటపడాలంటే, ముందు అందులోకి వెళ్లేముందు ఎంత సన్నగా ఉన్నావో అలా అయ్యేంతవరకూ వేచి ఉండాలి’ అంది. అప్పుడు ఎలుక అనవసరంగా అత్యాశకు పోయానని బాధపడింది. 

Updated Date - 2020-12-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising