ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం!

ABN, First Publish Date - 2020-10-01T06:50:19+05:30

ఆ దేశంలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు. ఏటా నోబెల్‌ శాంతి బహుమతి ప్రదానం ఆ దేశంలోనే జరుగుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ దేశంలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు. ఏటా నోబెల్‌ శాంతి బహుమతి ప్రదానం ఆ దేశంలోనే జరుగుతుంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న నార్వే దేశ విశేషాలు ఇవి...


  1. యూరప్‌ ఖండంలో ఉన్న ఈ దేశాన్ని అధికారికంగా ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ నార్వే’ అని పిలుస్తారు.

  2. ఈ దేశ రాజధాని ఓస్లో. దేశంలో అతి పెద్ద నగరం కూడా ఇదే. ప్రపంచంలో ఖరీదైన నగరాల్లో ఇది నాలుగో స్థానంలో ఉంది. 

  3. ఈ దేశానికి ‘అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం’గా పేరుంది. మే చివరి నుంచి జూలై చివరి వరకు రోజులో దాదాపు 20 గంటలు సూర్యకాంతి ఉంటుంది.

  4. ప్రపంచలో అతి పొడవైన రోడ్‌ టన్నెల్‌ నార్వేలోనే ఉంది. ఈ టన్నెల్‌ పొడవు 24.5 కి.మీ. ఈ టన్నెల్‌ నిర్మాణం కోసం 800 కోట్లు ఖర్చు చేశారు.

  5. వింటర్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో నార్వే క్రీడాకారులు అత్యధిక పతకాలు గెలుచుకొని సత్తా చాటుతుంటారు.

  6. ఏటా లండన్‌కు క్రిస్‌మస్‌ ట్రీ నార్వే నుంచే వెళుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతగా బ్రిటన్‌కు క్రిస్‌మస్‌ ట్రీని అందిస్తూ ఉంటుంది. 

Updated Date - 2020-10-01T06:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising