ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బనానా మ్యూజియం!

ABN, First Publish Date - 2020-09-01T05:30:00+05:30

మీరు రకరకాల మ్యూజియాల గురించి పుస్తకాల్లో చదివే ఉంటారు. కొన్నింటిని చూసే ఉంటారు. కానీ అరటిపండు మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు రకరకాల మ్యూజియాల గురించి పుస్తకాల్లో చదివే ఉంటారు. కొన్నింటిని చూసే ఉంటారు. కానీ అరటిపండు మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా? కాలిఫోర్నియాలోని ‘బనానా మ్యూజియం’ విశేషాలివి. 


  1. ఈ మ్యూజియానికి ‘ఇంటర్నేషనల్‌ బనానా మ్యూజియం’ అని పేరు. ఇందులో ప్రత్యేకత ఏంటని అంటారా? ఇందులో ఉండే వస్తువులన్నీ అరటి పండు ఆకృతిలోనే ఉంటాయి.
  2. ఒకటి కాదు, రెండు కాదు ఇక్కడ ఇరవై వేల వస్తువులు అరటి పండు ఆకారంలోనే కనిపిస్తాయి. అందుకే ఇది ‘బనానా మ్యూజియం’గా గుర్తింపు పొందింది.
  3. ఇందులో ఉన్న వస్తువులు చూసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ప్రతినిధులు 1999లోనే గిన్నిస్‌ బుక్‌లో చోటు కల్పించారు.
  4. గడియారాలు, కుర్చీలు, టెలిఫోన్‌... ఇలా ప్రతీది అరటి పండు ఆకృతులో కనువిందు చేస్తాయి.
  5. ఇక్కడికొచ్చే పర్యాటకులకు కూడా అరటితో చేసిన వంటలే అందిస్తారు. మొత్తంగా ఇక్కడ అడుగుపెడితే ఒక కొత్త ప్రదేశంలో అడుగుపెట్టిన భావన కలుగుతుంది.

Updated Date - 2020-09-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising