ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగ్ధానం మరిచిపోతే అంతే!

ABN, First Publish Date - 2020-10-18T06:06:54+05:30

ఒకరోజు సభలో అక్బర్‌ మహారాజు బీర్బల్‌ తెలివి, సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. ఖరీదైన బహుమానాలు ఇస్తానని మాట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరోజు సభలో అక్బర్‌ మహారాజు బీర్బల్‌ తెలివి, సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. ఖరీదైన బహుమానాలు ఇస్తానని మాట కూడా ఇచ్చారు. అయితే రోజులు గడుస్తున్నాయి. కానీ మహారాజు బహుమతులు ఇవ్వలేదు. దాంతో బీర్బల్‌ నిరాశ చెందాడు. ఒకరోజు అక్బర్‌, బీర్బల్‌ కలిసి యమునా నది ఒడ్డున వెళుతున్నారు. ఆ సమయంలో అవతలి ఒడ్డున ఒక ఒంటె వెళుతుండటం అక్బర్‌ గమనించాడు.


‘‘బీర్బల్‌! ఒంటె మెడ ఎందుకలా వంకరగా ఉంటుంది?’’ అని అడిగాడు. బీర్బల్‌ కొద్దిసేపు ఆలోచించి ‘‘ఒంటె తన వాగ్ధానాన్ని మరిచిపోయి ఉంటుంది. ఎవరైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతారో వారి మెడ వంకరగా మారుతుందని పవిత్ర గ్రంఽథాలలో రాసి ఉంది. ఆ కారణం వల్లనే ఒంటె మెడ వంకర అయి ఉంటుంది’’ అన్నాడు. వెంటనే అక్బర్‌కు తాను చేసిన వాగ్ధానం గుర్తుకువచ్చింది. మరుసటి రోజు సభలో బీర్బల్‌కు బహుమానాలు ఇచ్చి ఘనంగా సత్కరించాడు.



Updated Date - 2020-10-18T06:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising