ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుచి చూసి పేరు చెప్పాలి!

ABN, First Publish Date - 2020-05-12T06:30:21+05:30

దాగుడుమూతలు ఆట అందరికీ తెలిసే ఉంటుంది. ఇదీ అలాంటి ఆటే! అయితే దాక్కున్న వ్యక్తులను పట్టుకోవడం కాదు. కళ్లకు గంతలు కట్టుకొని రుచి చూసి ఆ పదార్థం పేరేమిటో చెప్పాలి. కాలు బయటపెట్టడానికి వీలు లేని ఈ సమయంలో కాస్త భిన్నంగా ఉండే ఈ ఆటను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దాగుడుమూతలు ఆట అందరికీ తెలిసే ఉంటుంది. ఇదీ అలాంటి ఆటే! అయితే దాక్కున్న వ్యక్తులను పట్టుకోవడం కాదు. కళ్లకు గంతలు కట్టుకొని రుచి చూసి ఆ పదార్థం పేరేమిటో చెప్పాలి. కాలు బయటపెట్టడానికి వీలు లేని ఈ సమయంలో కాస్త భిన్నంగా ఉండే ఈ ఆటను ట్రై చేయండి. 

  • ముందుగా రుచి చూడడం కోసం రకరకాల పదార్థాలు తీసుకోండి.
  • చాక్లెట్లు, పండ్ల రసాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, సాస్‌లు, బిస్కెట్లు... ఇలా ఏవైనా తీసుకోవచ్చు. అన్నింటిని ఒక బెంచ్‌ మీద వరుసగా పెట్టండి. 
  • ఆట ఆడే వ్యక్తి కళ్లకు గంతలు కట్టండి. 
  • ముందున్న రకరకాల పదార్థాలను ఒక్కొక్కటిగా స్పూన్‌తో టేస్ట్‌ చేస్తూ దాని పేరేంటో చెప్పాలి.
  • సరిగ్గా చెప్పలేకపోతే ఓడిపోయినట్టు! 
  • ఎవరు ఎక్కువ పదార్థాలను సరిగ్గా గుర్తిస్తారో వాళ్లు గెలిచినట్టు!

Updated Date - 2020-05-12T06:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising