ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టేబుల్‌ మీది గుర్తులు చేతిపైకి..!

ABN, First Publish Date - 2020-03-11T05:59:20+05:30

ఎడమచేతి మొదటి రెండు గోళ్లమీద చాక్‌పీ‌స్‌తో గుర్తులుపెట్టండి. టేబుల్‌ మీద కూడా అలాంటి గుర్తులే పెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారో ప్రేక్షకులకు చెప్పండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి :

చాక్‌పీస్‌

టేబుల్‌ 


ఎడమచేతి మొదటి రెండు గోళ్లమీద చాక్‌పీ‌స్‌తో గుర్తులుపెట్టండి.  టేబుల్‌ మీద కూడా అలాంటి గుర్తులే పెట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారో ప్రేక్షకులకు చెప్పండి. మీ ఖాళీ అరచేతిని వారికి చూపించండి. గోళ్ల మీద పెట్టిన గుర్తులు వెనక వైపున ఉంటాయి. టేబుల్‌ మీద పెట్టిన గుర్తులను ముట్టుకోకుండానే ఎడమ చేతి మీదకు ఆ గుర్తులను రప్పిస్తానని చెప్పండి.  మీ గోళ్లపై ఎంత సైజు గుర్తులు పెట్టుకున్నారో అంతే సైజు టేబుల్‌పైన కూడా పెట్టండి. మీ ఎడమచేతిని టేబుల్‌పైన పెట్టండి. మీ ఎడమచేతి టేబుల్‌ కింద పెట్టి పిడికిలి బిగించండి. ఎందుకంటే ఆ గుర్తులు కుడిచేతి బొటనవేలు కింద అరచేతిలో పడాలి. మీకుడి చేతితో టేబుల్‌పై గుర్తులు చెరిపివేసి ‘చూశారా... ఇక్కడ మార్కులు ఏమీ లేవు. మ్యాజిక్‌తో వాటిని మా అరచేతిలో రప్పిస్తా’ అంటూ చేయి బల్లకింద పెట్టి గుర్తులు అంటించి చూపండి.

Updated Date - 2020-03-11T05:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising