ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీసైకిల్‌ గేమ్‌!

ABN, First Publish Date - 2020-07-06T05:30:00+05:30

పిల్లలు ఈ ఆటలో రీసైకిల్‌ అయ్యే వస్తువులను గుర్తించాల్సి ఉంటుంది. ఆట పూర్తి చేయడానికి సమయం పెట్టుకోవాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

  1. బాటిల్స్‌, ప్లాస్టిక్‌ బొమ్మలు, అట్ట ముక్కలు, ఇతర రీసైక్లింగ్‌ వస్తువులు
  2. కొన్ని రీసైక్లింగ్‌కు పనికిరాని వస్తువులు
  3. పెన్ను
  4. పేపర్‌ 


ఎలా ఆడాలంటే..

  1. పిల్లలు ఈ ఆటలో రీసైకిల్‌ అయ్యే వస్తువులను గుర్తించాల్సి ఉంటుంది. ఆట పూర్తి చేయడానికి సమయం పెట్టుకోవాలి.
  2. రెండు టీమ్‌లుగా విడిపోవాలి. 
  3. ఒక టీమ్‌ సభ్యులు ముందుగా రకరకాల వస్తువులను అక్కడక్కడా దాచిపెట్టాలి. 
  4. రెండో టీమ్‌ సభ్యులు వాటిని వెతుక్కుంటూ వెళ్లాలి. వాటిలో రీసైకిల్‌ అయ్యే వస్తువులను గుర్తించి తీసుకురావాలి.
  5. నిర్ణీత సమయంలోగా ఎవరు ఎక్కువ రీసైకిల్‌ వస్తువులు వెతికి తెస్తే ఆ టీమ్‌ గెలిచినట్టు!

Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising