ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ వస్తువులతో రికార్డు!

ABN, First Publish Date - 2020-09-09T05:30:00+05:30

కొందరి హాబీలు విచిత్రంగా ఉంటాయి. కానీ అవే వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరి హాబీలు విచిత్రంగా ఉంటాయి. కానీ అవే వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తాయి. జపాన్‌కు చెందిన అకికో ఒబాటా అనే మహిళ ఆ కోవకు చెందినదే. ఆమె రకరకాల ప్లాస్టిక్‌ ఐటమ్స్‌ సేకరించి గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో స్థానం సంపాందించింది.


అకికో ఒబాటాకు చిన్న వయసు నుంచే ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఫుడ్‌ ఐటమ్స్‌ను సేకరించడం హాబీగా మొదలయింది. పదేళ్ల వయసులో ఆమె మొదటిసారిగా కొన్ని వస్తువులను సేకరించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 వేలకు పైగా రకరకాల ఆహారపదార్థాల రూపాల్లో ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులను సేకరించింది.


ఆ హాబీయే ఆమె పేరు రికార్డుల్లో ఎక్కేలా చేసింది. ప్రపంచంలో ఎక్కువ రకాల ప్లాస్టిక్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ సేకరించిన మొదటి మహిళగా అకికో గుర్తింపు పొందారు. ఇడ్లీ, దోశ, పిజ్జా, బర్గర్‌... ఇలా రకరకాల రూపాల్లో ఉన్న ప్లాస్టిక్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ ఆమె దగ్గర ఉన్నాయి. 


రెస్టారెంట్లలో డిషెస్‌ను ప్లాస్టిక్‌ వస్తువుల రూపంలో తయారుచేయించి డిస్‌ప్లేలో పెడుతుంటారు. జపనీస్‌ ఫుడ్‌ కల్చర్‌లో ఇది ఒక భాగం. అ హోటల్‌లో లభించే ఆహారపదార్థాల గురించి వినియోగదారులకు స్పష్టంగా తెలియడం కోసం అలా ప్రదర్శనకు పెడుతుంటారు.

Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising