ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌బీఎఫ్‌సీల రుణ పత్రాల కొనుగోలు

ABN, First Publish Date - 2020-07-01T05:30:00+05:30

ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక సహాయ పథకం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక సహాయ పథకం ప్రకటించింది. ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాప్స్‌ ద్వారా ఇందుకోసం స్పెషల్‌ పర్ప’ఏ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తోంది. ఈ ఎస్‌పీవీ ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల స్వల్ప కాలిక రుణ పత్రాలు కొనుగోలు చేస్తారు. 

Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising