ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవ్వించే పాపోమీటర్‌!

ABN, First Publish Date - 2020-06-12T05:30:00+05:30

భూతాల కామెడీ షోలను పిల్లలు భలే ఇష్టపడతారు. వారిని అలరించేందుకు మరింత ఫన్నీ టీవీ షోలు వస్తున్నాయి. ఆ కోవకు చెందిందే పాపోమీటర్‌. సోనీయె ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఈ షో మిమ్మల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వింపజేస్తుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూతాల కామెడీ షోలను పిల్లలు భలే ఇష్టపడతారు. వారిని అలరించేందుకు మరింత ఫన్నీ టీవీ షోలు వస్తున్నాయి. ఆ కోవకు చెందిందే పాపోమీటర్‌. సోనీయె ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఈ షో మిమ్మల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వింపజేస్తుంది. భూతాల రూపంలో ఉన్న ముగ్గురు పాపాలు చేసి వారిని పట్టుకోవడం కోసం భూమిపైకి వస్తారు. వారిలో ఒకరు భూత్‌ బాస్‌. అతనికి  టకేలా, పకేలా అనే ఇద్దరు సహాయకులు ఉంటారు. పాపోమీటర్‌ డిటెక్టర్‌ సహాయంతో పాపాలు చేసే వారిని గుర్తించి వాళ్లకు గుణపాఠం చెబుతుంటారు. ఈ మధ్యలో వీళ్లు చేసే కామెడీ ఆద్యంతం నవ్విస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు సోనీయె ఛానెల్‌లో ఈ షో ప్రసారమవుతుంది.


Updated Date - 2020-06-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising