ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఎలుక విషపూరితం!

ABN, First Publish Date - 2020-12-04T05:30:00+05:30

ఎక్కడైనా ఎలుకలకు విషం ఉంటుందా? అంటే ఉంటుందని చెప్పక తప్పదు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉండే ఎలుకలు ఆఫ్రికా అడవుల్లో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎక్కడైనా ఎలుకలకు విషం ఉంటుందా? అంటే ఉంటుందని చెప్పక తప్పదు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉండే ఎలుకలు ఆఫ్రికా అడవుల్లో ఉన్నాయి.


  1. ఆఫ్రికన్‌ క్రెస్టెడ్‌ ర్యాట్‌ అని పిలిచే ఈ ఎలుక శరీరంపై ఉండే వెంట్రుకల్లో ప్రమాదకరమైన విషం ఉంటుంది. ఆత్మరక్షణ కోసం ఎలుకలు ఈ విషాన్ని కలిగి ఉంటాయి.
  2. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఎలుకలు పుట్టుకతో విషాన్ని కలిగి ఉండవు. ‘పాయిజన్‌ ఆరో ట్రీ’ అని పిలిచే మొక్కను తినడం ద్వారా వెంట్రుకలకు విషాన్ని పొందుతాయి. ఈ విషం ఎంత తీవ్రత కలిగి ఉంటుందంటే ఆ వెంట్రుకలను తాకితే ఏనుగు సైతం చనిపోతుంది.
  3. ఒకవేళ కుక్క ఎలుకపై దాడి చేస్తే, కొద్ది క్షణాల్లోనే కుక్క అనారోగ్యానికి గురై చనిపోతుంది. ఈ ఎలుకలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అనేక విషయాలు తెలుసుకున్నారు. విషపూరితమైన ఆ మొక్క ఎలుకలపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపడం లేదని కనుగొన్నారు.

Updated Date - 2020-12-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising