ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టూత్‌పిక్‌ క్షణాల్లో మాయం!

ABN, First Publish Date - 2020-07-13T05:30:00+05:30

ఈసారి మీ స్నేహితుల ముందు టూత్‌పిక్‌ మ్యాజిక్‌ను ప్రదర్శించండి. అది ఎలా సాధ్యమయిందంటూ ఆశ్చర్యపోతారు. నిజానికి చిన్న ట్రిక్‌తో ఈ మ్యాజిక్‌ చేయవచ్చు. మరి ఆ ట్రిక్‌ మీకూ తెలుసుకోవాలనుందా! ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈసారి మీ స్నేహితుల ముందు టూత్‌పిక్‌ మ్యాజిక్‌ను ప్రదర్శించండి. అది ఎలా సాధ్యమయిందంటూ ఆశ్చర్యపోతారు. నిజానికి చిన్న ట్రిక్‌తో ఈ మ్యాజిక్‌ చేయవచ్చు. మరి ఆ ట్రిక్‌ మీకూ తెలుసుకోవాలనుందా! 


కావలసినవి

  1. టూత్‌పిక్‌
  2. తెల్లని పారదర్శకమైన టేప్‌

ఇలా చేయాలి...

  1. టూత్‌పిక్‌ను బొటనవేలు గోరు భాగంలో టేపుతో అతికించాలి. టేపు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
  2. స్నేహితులకు మీ చేతిలో టూత్‌ పిక్‌ను రెండు చేతులు కలిపి పట్టుకుని చూపించాలి.
  3. టూత్‌పిక్‌ను మాయం చేసినట్టుగా చూపించినప్పుడు చేతులు విడివిడిగా పెట్టాలి. మ్యాజిక్‌ చేసే సమయంలో అబ్రకదబ్ర లాంటి పదాలు వాడాలి.
  4. బొటనవేలు మలిచినప్పుడు టూత్‌పిక్‌ ముందుకు వచ్చి కనిపిస్తుంది. అరచేతులు చాచినప్పుడు టూత్‌పిక్‌ వెనకకు ఉండి కనిపించదు.
  5. మీరు ఈ మ్యాజిక్‌ ట్రిక్‌ వేగంగా చేస్తే స్నేహితులు గుర్తుపట్టకుండా ఉంటారు.

Updated Date - 2020-07-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising