ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతాకోకచిలుక!

ABN, First Publish Date - 2020-11-16T05:30:00+05:30

పేపరుతో సీతాకోకచిలుక తయారు చేయడం ఎలా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

  1. రెండు తెల్లని పేపర్‌ ప్లేట్లు
  2. స్కెచ్‌లు
  3. కత్తెర
  4. స్టాప్లర్‌ 


తయారీ

  1. ఒక పేపర్‌ ప్లేట్‌పై సీతాకోకచిలుక బొమ్మను గీయండి. తరువాత రంగులు వేయండి. 
  2. ఇప్పుడు రెండో పేపర్‌ ప్లేటు తీసుకుని రెండు సమానభాగాలు అయ్యేలా మధ్యలో కత్తిరించండి.
  3. బొమ్మలో చూపించిన విధంగా కత్తిరించిన రెండు సమానభాగాలలో ఒక అంగుళం మేర ముక్కను కత్తిరించండి.
  4. తరువాత సీతాకోకచిలుక బొమ్మ వేసిన పేపరు ప్లేట్‌ని బొమ్మలో చూపిన విధంగా సగానికి మడతపెట్టండి.
  5. కత్తిరించిన సగం ముక్కల్ని బొమ్మ ఉన్న ప్లేటు వెనక వైపు అంచు వెంబడి పిన్ను కొట్టండి. 
  6. ఇప్పుడు మీ చేతి వేళ్లు పెట్టడానికి వీలుగా మధ్యలో సందు ఏర్పడుతుంది. మీ చేతి వేళ్లను అందులో పెట్టి కదిలిస్తే సీతాకోకచిలుక రెక్కలాడిస్తున్నట్టుగా ఉంటుంది. 

Updated Date - 2020-11-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising