ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలిసిమెలిసి ఉంటే...!

ABN, First Publish Date - 2020-07-07T05:30:00+05:30

ఒక అడవిలో జింక, తాబేలు, కాకి, ఎలుక స్నేహంగా, సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు జింక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. ఆ విషయాన్ని గమనించిన తాబేలు, కాకి, ఎలుక, స్నేహితుడైన జింకను కాపాడటం కోసం ఒక పథకం వేశాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక అడవిలో జింక, తాబేలు, కాకి, ఎలుక స్నేహంగా, సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు జింక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. ఆ విషయాన్ని గమనించిన తాబేలు, కాకి, ఎలుక, స్నేహితుడైన జింకను కాపాడటం కోసం ఒక పథకం వేశాయి. ఆ పథకం ప్రకారం జింక చనిపోయినట్టుగా పడుకుంది. దానిపై కాకి కూర్చుని, చనిపోయిన జింకను తింటున్నట్టు నటించసాగింది. సరిగ్గా అప్పుడే వేటగాడు వస్తున్నాడు. అది చూసిన తాబేలు వేటగాడికి కనిపించేలా దారిని దాటుకుంటూ వెళ్లింది. జింకను చేరుకున్న వేటగాడు అది చనిపోయిందని భావించి, తాబేలునైనా పట్టుకుందామని వెనక్కి మళ్లాడు. వెంటనే ఎలుక ఉచ్చుని కొరికేసింది. ఒక్క ఉదుటున జింక లేచి పరుగెట్టింది. తాబేలు తప్పించుకుంది. అన్నీ మళ్లీ కలుసుకుని సంతోషంగా జీవించాయి.

Updated Date - 2020-07-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising