ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్టతో... సాలీడు

ABN, First Publish Date - 2020-06-18T05:30:00+05:30

ఇంట్లో చాలాసార్లు సాలెపురుగులను చూసుంటారు. ఈరోజు అలాంటి సాలీడును తయారుచేద్దామా!...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లో చాలాసార్లు సాలెపురుగులను చూసుంటారు. ఈరోజు అలాంటి సాలీడును తయారుచేద్దామా!




కావలసినవి:

  1. కోడిగుడ్లు పెట్టే అట్ట పళ్లెం(ఎగ్‌ కార్టన్‌)
  2. నలుపు రంగు
  3. బ్రష్‌
  4. పైప్‌ క్లీనర్స్‌ లేదా లావుపాటి నల్ల దారం
  5. గూగ్లీ కళ్లు



తయారీ:

  1. ముందుగా ఎగ్‌ కార్టన్‌లో ఒక గుడ్డు పెట్టే భాగం వరకు కట్‌ చేసి తీసుకోండి. కింది భాగం ఎగుడు దిగుడు లేకుండా కట్‌ చేయాలి.
  2. ఆ భాగానికి బ్రష్‌తో నలుపు రంగు వేయండి.
  3. ఒకవైపు నాలుగు, మరోవైపు నాలుగు మొత్తం ఎనిమిది రంధ్రాలు చేయండి. 
  4. ఎనిమిది పైప్‌ క్లీనర్స్‌(మూడు అంగుళాలు) తీసుకోండి. అవి లేకపోతే ఊలు దారం కట్‌ చేసుకోవాలి. 
  5. ఒక్కో రంధ్రంలో ఒక్కో దారం ముక్కను పెట్టి జిగురుతో అతికించండి. ఇవి సాలెపురుగు కాళ్లు అన్నమాట.
  6. ఇప్పుడు గూగ్లీ కళ్లను అతికించాలి. అంతే.. స్పైడర్‌ రెడీ.

Updated Date - 2020-06-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising