ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతతకు మరో పేరు

ABN, First Publish Date - 2020-08-26T05:30:00+05:30

యూరప్‌ ఖండంలో ఉన్న చిన్న దేశం ఐస్లాండ్‌. అట్లాంటిక్‌ సముద్రంలో, ఆర్కిటిక్‌ సర్కిల్‌కు దగ్గరలో ఉంటుంది. యూర్‌పలో బ్రిటన్‌ తరువాత రెండో అతిపెద్ద ద్వీపం ఇది. చిన్న దేశమే అయినా ఇక్కడ ప్రత్యేకతలు అనేకం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూరప్‌ ఖండంలో ఉన్న చిన్న దేశం ఐస్లాండ్‌. అట్లాంటిక్‌ సముద్రంలో, ఆర్కిటిక్‌ సర్కిల్‌కు దగ్గరలో ఉంటుంది. యూర్‌పలో బ్రిటన్‌ తరువాత రెండో అతిపెద్ద ద్వీపం ఇది. చిన్న దేశమే అయినా ఇక్కడ ప్రత్యేకతలు అనేకం.


  1. ఈ దేశం మొత్తం మంచు, అగ్ని పర్వతాలు, గ్లేసియర్లు, గీజర్లతో నిండి ఉంటుంది. దేశంలో సుమారు 11 శాతం మేర గ్లేసియర్లు(మంచు నదులు) ఉన్నాయి.
  2. ఇక్కడ 20 పైగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. ‘హెక్లా’ అనే అగ్ని పర్వతం ఎప్పుడూ బద్దలవుతూనే ఉంటుంది. ఆ దేశంలో ఎక్కువ మంది మహిళలకు ఆ అగ్నిపర్వతం పేరు ఉంటుంది. ఈ దేశానికి ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఫైర్‌ అండ్‌ ఐస్‌’ అనే పేరు కూడా ఉంది.
  3. ఈ దేశ జనాభా 3.64 లక్షలు. ఇందులో 80 శాతం మంది ప్రజలు రాజధాని ప్రాంతంలోనే నివసిస్తారు. 
  4. ఇక్కడ అందరికీ ఉచిత విద్యను అందిస్తారు. స్కూల్‌ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  5. ఎక్కువ మంది ఇంగ్లీషు మాట్లాడతారు. ఇక్కడి ప్రజలకు తండ్రి పేరు ఇంటి పేరుగా వస్తుంటుంది. 
  6. గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ విడుదల చేసే పీస్‌ఫుల్‌ కంట్రీస్‌ జాబితాలో ఐస్లాండ్‌ మొదటి స్థానంలో ఉంటుంది.

Updated Date - 2020-08-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising