ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ గ్లాసు కింద పడదు!

ABN, First Publish Date - 2020-02-25T11:25:56+05:30

గాలి క్విక్‌ఫిక్స్‌లా పనిచేస్తుంది. అదెలా అంటే రెండు గ్లాసులను గాలితో కలపొచ్చు. అలాగే వేరు చేయాలనుకుంటే చేయవచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ ప్రయోగం చేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:  రెండు గ్లాసులు, రబ్బరు రింగ్‌, కాగితం, అగ్గిపెట్టె

గాలి క్విక్‌ఫిక్స్‌లా పనిచేస్తుంది. అదెలా అంటే రెండు గ్లాసులను గాలితో కలపొచ్చు. అలాగే వేరు చేయాలనుకుంటే చేయవచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ ప్రయోగం చేయండి. 

ఈ ప్రయోగానికి మీకు గ్లాసుకు సరిపోయే రబ్బరు రింగు కావాలి. ముందుగా ఒక గ్లాసు తీసుకొని అందులో మండుతున్న కాగితం వేయండి. రబ్బరు రింగ్‌ తొడగండి. మండుతున్న కాగితం ఉన్న గ్లాసు పట్టుకుని పైకి ఎత్తితే, దానితో పాటుగా కింద ఉన్న గ్లాసు కూడా పైకి లేస్తుంది. ఎందుకో తెలుసా? రెండు గ్లాసులు గాలి వల్ల దగ్గరకు వచ్చాయి. 

అది ఎలా జరిగింది అంటే... కాగితం, గ్లాసు లోపల ఉన్న గాలి వల్ల మండడంతో, లోపల ఉన్న గాలి ఒత్తిడి తగ్గింది. బయట ఉండే గాలి ఒత్తిడి బాగా ఎక్కువ అవడంతో రెండు గ్లాసులను కలిపి ఉండేలా చేసింది.

Updated Date - 2020-02-25T11:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising