ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ వీకెండ్‌ ఎప్పుడో తెలుసా?

ABN, First Publish Date - 2020-11-23T05:36:00+05:30

అతి చిన్న దేశాలలో ఇదొకటి. సముద్రమట్టానికి నాలుగున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వచ్ఛమైన సముద్ర జలాలు, ఇసుక తిన్నెలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న మాల్దీవుల విశేషాలు ఇవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతి చిన్న దేశాలలో ఇదొకటి. సముద్రమట్టానికి నాలుగున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వచ్ఛమైన సముద్ర జలాలు, ఇసుక తిన్నెలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న మాల్దీవుల విశేషాలు ఇవి. 


  1. సుమారు 1300 ద్వీపాల సమూహం ఈ దేశం. వాతావరణం ఆహ్లాదంగా ఉన్నా ఇక్కడ ఎండ ఎక్కువే. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వల్ల 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు పడుతుంటాయి. 
  2. ఈ దేశం సముద్ర మట్టానికి నాలుగున్నర అడుగుల ఎత్తులో ఉంది. అందుకే ‘లోయెస్ట్‌ కంట్రీ ఇన్‌ ద వరల్డ్‌’ అని పేరు. అలాగే ప్రపంచంలో సురక్షితమైన హాలిడే డెస్టినేషన్‌గానూ గుర్తింపు ఉంది.
  3. ఇక్కడి ఇసుక తిన్నెల్లో ఎటుచూసినా గవ్వలు కనిపిస్తాయి. అక్కడి నాణేలపై గవ్వ గుర్తు ఉంటుంది.
  4. మనకు వీకెండ్‌ అంటే శనివారం, ఆదివారం. కానీ అక్కడ శుక్ర, శనివారాలను వీకెండ్‌గా పరిగణిస్తారు.
  5. రాజధాని నగరం మాలె. అక్షరాస్యత 98 శాతం ఉంది. జాతీయ చిహ్నం కొబ్బరి చెట్టు. ఫిషింగ్‌, గార్మెంట్‌ ప్రధాన పరిశ్రమలు. 
  6. ఇక్కడి బీచ్‌లు అందంగా ఉండటానికి ప్యారట్‌ ఫిష్‌ కారణం. ఆ చేప పగడాలు తిన్న తరువాత జీర్ణం కాని ఇసుకను వదిలేస్తుంది. ఒక చేప ఏడాది ఒక టన్ను ఇసుకను వదులుతుంది. 

Updated Date - 2020-11-23T05:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising