ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఇంటిని మడత పెట్చొచ్చు!

ABN, First Publish Date - 2020-12-19T05:30:00+05:30

ఇల్లు కట్టాలంటే పునాదులు తీయాలి. గోడలు కట్టాలి. మొత్తంగా కొన్ని నెలలు శ్రమిస్తే గానీ ఇల్లు పూర్తిగాదు. కానీ ఈ ఇంటిని మాత్రం మూడు గంటల్లోనే కట్టేయవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లు కట్టాలంటే పునాదులు తీయాలి. గోడలు కట్టాలి. మొత్తంగా కొన్ని నెలలు శ్రమిస్తే గానీ ఇల్లు పూర్తిగాదు. కానీ ఈ ఇంటిని మాత్రం మూడు గంటల్లోనే కట్టేయవచ్చు. అంతేకాదు ఈ ఇల్లును ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లవచ్చు. ఈ ఫోల్డబుల్‌ హౌజ్‌ విశేషాలు ఇవి.


ఈ ఇల్లుకు పునాది అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. లోపల సదుపాయాలకూ కొదవ లేదు. మామూలు ఇంట్లో ఉండే అన్ని సదుపాయాలు ఇందులోనూ ఉంటాయి. 

 బ్రెటా హౌజ్‌ అని పిలిచే ఈ ఇంటి నిర్మాణం ఆలోచన జెన్నాడి బకునిన్‌ అనే వ్యక్తిది. మడత పెట్టడానికి వీలుండే ఈ ఇల్లు 8 వారాల్లో పూర్తవుతుంది. మూడు గంటల్లోనే గోడలు, కిటికీలు, తలుపులు, పై కప్పును క్రేన్‌ సహాయంతో చకచకా బిగించేస్తారు. 


 ఈ ఇంటి నిర్మాణంలో లామినేటెడ్‌ టింబర్‌ ఉపయోగించారు. 


 20 నుంచి 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే వీటిలో ప్రస్తుతం మూడు రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. 

 ప్రస్తుతం 70 చదరపు మీటర్ల ఇంటి డిజైన్‌ను రూపొందించే పనిలో ఉన్నారు బకునిన్‌.

Updated Date - 2020-12-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising