ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ దేశం అది?

ABN, First Publish Date - 2020-07-10T05:30:00+05:30

స్కూల్లో, మీ పాఠ్యపుస్తకంలో ప్రపంచ పటం చూసే ఉంటారు. ఖండాలు, దేశాల గురించి బాగా చదువుకునే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్కూల్లో, మీ పాఠ్యపుస్తకంలో ప్రపంచ పటం చూసే ఉంటారు. ఖండాలు, దేశాల గురించి బాగా చదువుకునే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ యాక్టివిటీలో చకచకా దేశాలు గుర్తించండి. 


కావలసినవి

  1. కొన్ని తెల్ల కాగితాలు 
  2. పెన్ను


ఇలా ఆడాలి...

  1. తెల్లకాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక్కో ముక్కపై దేశాల పేర్లు రాయాలి.
  2. ఇండియా, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, జపాన్‌, అమెరికా, న్యూజిలాండ్‌... ఇలా రకరకాల దేశాల పేర్లు రాయాలి.
  3. అందరూ దేశాల పేర్లు రాసిన కాగితాలు తీసుకోవాలి. 
  4. ఒక వ్యక్తి ఒక దేశం గురించిన క్లూస్‌ ఇస్తూ ఉంటారు. ఆ దేశానికి సంబంధించిన వివరాలు చదువుతూ ఉంటారు.
  5. ఆ దేశం పేరు ఎవరి కాగితాల్లో ఉందో వాళ్లు చేతులెత్తాలి. అంటే... ఆ క్లూస్‌ ఆధారంగా ఆ దేశాన్ని గుర్తించ గలగాలి. గుర్తిస్తే గెలిచినట్టు!
  6. ఒకవేళ ఆ దేశం పేరు వాళ్ల చేతుల్లోని కాగితంలోనే ఉండి కూడా గుర్తించలేకపోతే వాళ్లు ఓడిపోయినట్టు!

Updated Date - 2020-07-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising