ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తుతోంది!

ABN, First Publish Date - 2020-11-20T05:30:00+05:30

‘‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చట్టాలను తీసుకురావాలి’’ అంటూ తరచూ గళమెత్తే లిసిప్రియ కంగుజం గురించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చట్టాలను తీసుకురావాలి’’ అంటూ తరచూ గళమెత్తే లిసిప్రియ కంగుజం గురించి అందరికీ తెలిసిందే. ‘గ్రెటా ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన ఈ తొమ్మిదేళ్ల మణిపురి బాలిక ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది.


ఇటీవల పార్లమెంట్‌ ముందు ధర్నా చేస్తున్న ఈ చిన్నారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న చోట నిరసన తెలుపుతుండటంతో పోలీసులు లిసిప్రియను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తనను ఏమి అనలేదని, వాళ్ల కూతురులా చూసుకున్నారని కంగుజం ఆ తరవాత తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపింది.


పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఈ చిన్నారికి డా. ఎ.పి.జె అబ్దుల్‌కలాం చిల్డ్రన్స్‌ అవార్డు, వరల్డ్‌ చిల్ట్రన్‌ పీస్‌ ప్రైజ్‌, ఇండియా పీస్‌ ప్రైజ్‌ అవార్డులు లభించాయి. 

Updated Date - 2020-11-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising