ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చూడండి... గీయండి!

ABN, First Publish Date - 2020-04-26T05:30:00+05:30

పిల్లలూ... ఇండియా మ్యాప్‌ గీసుంటారు. వరల్డ్‌ మ్యాప్‌ ట్రై చేసుంటారు. కానీ మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాలను ఎప్పుడైనా మ్యాప్‌ రూపంలో గీశారా? ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయకపోతే కనుక ఈ రోజు ట్రై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలూ... ఇండియా మ్యాప్‌ గీసుంటారు. వరల్డ్‌ మ్యాప్‌ ట్రై చేసుంటారు. కానీ మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాలను ఎప్పుడైనా మ్యాప్‌ రూపంలో గీశారా? ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయకపోతే కనుక ఈ రోజు ట్రై చేయండి.


కావలసినవి 

  1. ఏ3/ఏ4 సైజు పేపర్‌ 
  2. పెన్సిల్‌ 
  3. ఎరేజర్స్‌ 
  4. రూలర్స్‌ 
  5. క్రేయాన్స్‌ 


చేయండిలా...

  1. మ్యాప్‌ గీసేముందు మీ చుట్టూ ప్రదేశాలపై ఓ లుక్కేయండి. లాక్‌డౌన్‌ ఉంది కాబట్టి బయటకు వెళ్లకుండా డాబా మీదకు వెళ్లి చూడండి. 
  2. డాబా మీద చల్లగా, ప్రశాంతంగా ఉందని అక్కడే కూర్చుని చూస్తూ గీయకూడదు. మీ మ్యాప్‌లో ఏమేం గీయాలో అన్నీ చూసుకుని వచ్చేయాలి.
  3. కావాలంటే మీ ఇంటి పరిసరాలను పరిశీలించడానికి కావాల్సినంత సమయం తీసుకోండి. బొమ్మ గీయడం మొదలుపెట్టాక మళ్లీ వెళ్లి చూడకూడదు.
  4. ఇంట్లో కూర్చుని, మీరు ఏమేం చూశారో వాటన్నింటిని పేపర్‌పై గీయండి. నచ్చిన రంగులు వేయండి. 
  5. ఈ యాక్టివిటీతో డ్రాయింగ్‌ నైపుణ్యం మెరుగుపడడంతో పాటు, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. 

Updated Date - 2020-04-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising