ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎవిగాన్‌’పై ఫుజిఫిలిమ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

ABN, First Publish Date - 2020-07-01T05:30:00+05:30

‘ఎవిగాన్‌’ బ్రాండ్‌తో జపాన్‌లో విక్రయిస్తున్న ఫావిపిరావిర్‌ టాబ్లెట్లు తయారు చేసి, విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  ‘ఎవిగాన్‌’ బ్రాండ్‌తో జపాన్‌లో విక్రయిస్తున్న ఫావిపిరావిర్‌ టాబ్లెట్లు తయారు చేసి, విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  కొవిడ్‌-19 చికిత్సలో ఉపయోగిస్తున్న ఫావిపిరావిర్‌ జనరిక్‌ అభివృది,్ధ  ‘ఎవిగాన్‌’ టాబ్లెట్ల తయారీ, విక్రయానికి  ఫుజిఫిలిమ్‌ కార్పొరేషన్‌కు చెందిన ఫుజిఫిలిమ్‌ టొయమా కెమికల్‌ కంపెనీ, గ్లోబల్‌ రెస్పాన్స్‌ ఎయిడ్‌ (జీఆర్‌ఏ)తో త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీ స్‌ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎవిగాన్‌ తయారీకి డాక్టర్‌ రెడ్డీ్‌సకు ఫుజిఫిలిమ్‌ ప్రత్యేక హక్కులు ఇచ్చింది. వీటిని జపాన్‌, చైనా, రష్యా మినహా మిగిలిన అన్ని దేశాల్లో విక్రయించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌, జీఆర్‌ఏలను ఫుజిఫిలిమ్‌ అనుమతించింది. భారత్‌లో పంపిణీ, విక్రయానికి డాక్టర్‌ రెడ్డీస్‌కు మాత్రమే వీలుంటుంది. 

Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising