ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోముఖాసనం

ABN, First Publish Date - 2020-07-12T05:30:00+05:30

ఈ ఆసనం వేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఆసనం వేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే...


  1. ముందుగా కాళ్లు ముడచుకుని నేలమీద కూర్చోవాలి.
  2. నెమ్మదిగా ఒక కాలుపై మరో కాలు (బొమ్మలో చూపిన విధంగా) వేయాలి. అంటే... కుడి కాలును, ఎడమ తొడమీద వేయాలి.
  3. ఇప్పుడు ఎడమ చేతిని వెనక్కి తీసుకోవాలి. కుడి చేతిని తలపై నుంచి వెనక్కి తీసుకోవాలి.
  4. కుడి చేత్తో, ఎడమ చేతిని అందుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ కాసేపు ఇదే పొజిషన్‌లో ఉండాలి.
  5. ఈ ఆసనం మొదటిసారి వేసినప్పుడు రెండు చేతులు అందుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు రోజూ కొద్దిసేపు సాధన చేయాలి.

Updated Date - 2020-07-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising