ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎం లేని దేశం!

ABN, First Publish Date - 2020-08-30T05:30:00+05:30

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంటుందీ ‘నియూవె’ అనే ద్వీపం. స్వచ్ఛమైన నీరు, కొబ్బరిచెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. అక్కడి కరెన్సీ న్యూజీలాండ్‌ డాలర్‌. విచిత్రమేమంటే ఈ దేశంలో ఒక్క ఏటిఎం కూడా కనిపించదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంటుందీ ‘నియూవె’ అనే ద్వీపం.  స్వచ్ఛమైన నీరు, కొబ్బరిచెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. అక్కడి కరెన్సీ న్యూజీలాండ్‌ డాలర్‌. విచిత్రమేమంటే ఈ దేశంలో ఒక్క ఏటిఎం కూడా కనిపించదు. 


  1. ఈ ద్వీపం 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. రాజధాని నగరం ‘ఎలోఫి’. ఈ ద్వీపంలో వై ఫై నెట్‌వర్క్‌ ఉచితంగా లభిస్తుంది.  
  2. 16 కి.మీ పొడవైన సముద్రతీర ప్రాంతం ఉంది. ప్రకృతి అందాలతో ఆకర్షణీయంగా ఉన్న ఈ దేశాన్ని పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు.
  3. ఈ దేశంలో కొబ్బరి చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడి ప్రజలు బంగాళదుంపలను ఎక్కువగా పండిస్తారు. పశువులు, పౌలీ్ట్ర పరిశ్రమ ఎక్కువగా కనిపిస్తుంది. తేనె ఉత్పత్తితో ఆదాయం పొందుతారు.

Updated Date - 2020-08-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising