ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శభాష్‌ విజయ్‌!

ABN, First Publish Date - 2020-09-15T05:30:00+05:30

ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన చిన్మయ్‌ విజయ్‌కుమార్‌ కిట్టూర్‌. 


ఈ తొమ్మిదేళ్ల బాలుడు 9 నిమిషాల 10 సెకన్ల సమయంలో 2 నుంచి 50 వరకు మ్యాథ్స్‌ టేబుల్స్‌ను గడగడా చెప్పేశాడు. ఎక్కడా తడుముకోకుండా, తప్పులు చెప్పకుండా ఆ సమయంలో పూర్తి చేశాడు.

ఆ చిన్నారి తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోనూ స్థానం సంపాదించాడు.

ఐదేళ్ల వయసు నుంచే ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టిన విజయ్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానని అంటున్న విజయ్‌కి మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా!


Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising