ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న నాటి ఫొటోలతో...

ABN, First Publish Date - 2020-10-12T05:30:00+05:30

ఫొటో అల్బమ్‌లో తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీల చిన్నప్పటి ఫొటోలు చూసే ఉంటారు. వాటితో అందరినీ సర్‌ప్రైజ్‌ చేయాలని ఉందా? అయితే ఇలా చేయండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫొటో అల్బమ్‌లో తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీల చిన్నప్పటి ఫొటోలు చూసే ఉంటారు. వాటితో అందరినీ సర్‌ప్రైజ్‌ చేయాలని ఉందా? అయితే ఇలా చేయండి.


  1. కుటుంబ సభ్యుల పాత ఫొటోలు సేకరించండి. అల్బమ్స్‌లో వెతకండి. తాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన పాత ఫొటోలు తీసుకోండి.
  2. తాతయ్యల ఫొటోలు దొరకకపోతే అడగండి. చిన్నప్పటి ఫొటోలు ఏమైనా ఉన్నాయా అని అడిగి సేకరించండి.
  3. ఇప్పుడు ఒక తెల్లకాగితంపై కుటుంబసభ్యుల ఫొటోలు చిన్నగా కత్తిరించి అతికించండి. వంశవృక్షంలా గీసి అతికించవచ్చు. దానికి ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో వేలాడదీస్తే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేరు.

Updated Date - 2020-10-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising