ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌’ కొత్త ప్రీమియం ఆదాయం రూ.975 కోట్లు

ABN, First Publish Date - 2020-07-01T05:30:00+05:30

గత ఆర్థిక సంవత్సరానికి కెనరా హెచ్‌ఎ్‌సబీసీ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యక్తిగత కొత్త ప్రీమియం ఆదాయం రూ.975 కోట్లకు పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరానికి కెనరా హెచ్‌ఎ్‌సబీసీ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వ్యక్తిగత కొత్త ప్రీమియం ఆదాయం రూ.975 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలం కొత్త ప్రీమియం ఆదాయం రూ.915 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందిందని కంపెనీ ఎండీ, సీఈఓ అనుజ్‌ మాధుర్‌ తెలిపారు. 2019-20కి స్థూల ప్రీమియం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.3,943 కోట్లకు చేరింది. వ్యక్తిగత క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ నిష్పత్తి 98.1 శాతం ఉంది. 

Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising