ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపన్న దేశం!

ABN, First Publish Date - 2020-10-28T05:30:00+05:30

చిన్న దేశమైనా సంపన్న దేశం. చమురు నిక్షేపాలు అక్కడ అపారం. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించరు. బ్రూనై దేశ విశేషాలివి. చిన్న దేశమైనా సంపన్న దేశం. చమురు నిక్షేపాలు అక్కడ అపారం. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించరు. బ్రూనై దేశ విశేషాలివి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న దేశమైనా సంపన్న దేశం. చమురు నిక్షేపాలు అక్కడ అపారం. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించరు. బ్రూనై దేశ విశేషాలివి.


  1. ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న చిన్నదేశం బ్రూనై. ఈ దేశం సుల్తాన్‌ హస్సానల్‌ బొల్కియా పాలనలో ఉంది.  సహజవాయువును అధికంగా ఉత్పత్తి చేస్తోన్న దేశాల్లో ఇదొకటి. 
  2. ఈ దేశంలో ప్రజలు పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ప్రభుత్వమే సమకూరుస్తుంది. 
  3. ఈదేశంలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. నేరాలు చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తారు. పబ్లిక్‌గా మద్యం అమ్మడం, సేవించడం నేరం. 
  4. విద్య, వైద్యం, పౌరుల కోసం అయ్యే ఇతర ఖర్చులను సుల్తాన్‌ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక్కడున్న అపారమైన ఆయిల్‌, గ్యాస్‌ సహజ నిలువల వల్ల ఈ దేశం సంపన్న దేశంగా గుర్తింపు పొందింది.
  5. ఈ దేశ కరెన్సీ బ్రూనై డాలర్‌. అధికార భాష మలయ్‌. రాజధాని బండార్‌ సెరి బెగవాన్‌.

Updated Date - 2020-10-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising