ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటెల పండుగ!

ABN, First Publish Date - 2020-11-22T05:30:00+05:30

‘ఎడారి ఓడ’ అని దేనిని అంటారు? అని అడిగితే ఒంటె అని ఠక్కున సమాధానం చెబుతారు. మరి ఆ ఎడారి ఓడల పండుగ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఎడారి ఓడ’ అని దేనిని అంటారు? అని అడిగితే ఒంటె అని ఠక్కున సమాధానం చెబుతారు. మరి ఆ ఎడారి ఓడల పండుగ ఎక్కడ జరుగుతుందో తెలుసా? 


  • రాజస్థాన్‌లోని అజ్మీర్‌ సమీపంలో ఉన్న పుష్కర్‌ అనే చిన్న పట్టణంలో ఏటా నవంబర్‌ మాసంలో క్యామెల్‌ ఫెస్టివల్‌ జరుపుకొంటారు. ఈ పండుగకు ‘పుష్కర్‌ ఫెస్టివల్‌’ అని కూడా పేరు. 
  • ఈ వేడుకను చూడటానికి ఇతర దేశాల నుంచి పర్యాటకులు  వస్తుంటారు. రాజస్థాన్‌ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పడానికి పర్యాటక శాఖ ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తూ ఉంటుంది.
  • ఈరోజు నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు రకరకాల కార్యక్రమాలు, నృత్యాలు, టగ్‌ ఆఫ్‌ వార్‌, ఒంటెల పరుగు పందేలు నిర్వహిస్తారు.
  • హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే పుష్కర్‌ సరస్సు ఇక్కడే ఉంది. అందుకే ఇక్కడ జరిగే వేడుకకు పుష్కర్‌ ఫెస్టివల్‌ అని పేరు వచ్చింది.

Updated Date - 2020-11-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising