ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ అమెరికన్‌ బాలికకు ‘టైమ్స్‌’లో చోటు

ABN, First Publish Date - 2020-12-04T08:15:23+05:30

ప్రఖ్యాత మేగజైన్‌ టైమ్స్‌లో భారతీయ-అమెరికా బాలికకు అరుదైన గౌరవం దక్కింది. కొలరాడోకు చెందిన 15 ఏళ్ల గీతాంజలి రావును ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా పరిచయం చేసింది. అంతేకాదు.. ఆ బాల శాస్త్రవేత్తను దిగ్గజ హాలీవుడ్‌ నటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరుదైన ఘనత సాధించిన గీతాంజలి రావు


వాషింగ్టన్‌, డిసెంబరు 3: ప్రఖ్యాత మేగజైన్‌ టైమ్స్‌లో భారతీయ-అమెరికా బాలికకు అరుదైన గౌరవం దక్కింది. కొలరాడోకు చెందిన 15 ఏళ్ల గీతాంజలి రావును ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా పరిచయం చేసింది. అంతేకాదు.. ఆ బాల శాస్త్రవేత్తను దిగ్గజ హాలీవుడ్‌ నటి ఏంజలీనా జోలీ ఇంటర్వ్యూ చేశారు. ఫ్లింట్‌ నగరంలో కలుషిత నీరు మొదలు.. సైబర్‌ వేధింపులకు వ్యతిరేకంగా గీతాంజలి పనిచేసింది. ఆమె చేసిన ప్రాజెక్టుకు స్పందించిన ప్రభుత్వం ఫింట్‌ నగరంలో మురుగు, తాగునీటి వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేయడం గమనార్హం. నీటిలో కాలుష్యాన్ని గుర్తించేలా ఆమె ఓ పరికరాన్ని కూడా తయారు చేసింది. 2018లో ఆమెకు అమెరికా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ అవార్డు లభించింది. తాజాగా టైమ్స్‌ లో చోటుకు మొత్తం 5 వేల మంది నామినేషన్లను పరిశీలించి.. గీతాంజలిని ఎంపిక చేయడం విశేషం. 

Updated Date - 2020-12-04T08:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising