ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు అధికార భాషలున్న దేశం!

ABN, First Publish Date - 2020-10-15T06:06:54+05:30

ఎటు చూసినా తెల్లటి ఇసుక బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్ర జలాలు, పర్యాటకులతో అక్కడ సందడిగా ఉంటుంది. దక్షిణ పసిఫిక్‌ స్వర్గంగా పేరుగాంచిన ఫిజీ విశేషాలివి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటు చూసినా తెల్లటి ఇసుక బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్ర జలాలు, పర్యాటకులతో అక్కడ సందడిగా ఉంటుంది. దక్షిణ పసిఫిక్‌ స్వర్గంగా పేరుగాంచిన ఫిజీ విశేషాలివి.


  1. ఈ దేశంలో 330 దీవులున్నాయి. ఇందులో 110 దీవులు మాత్రమే నివాసానికి అనువైనవి.
  2. ఫిజీ దేశ జాతీయ జంతువు ఏంటో తెలుసా? బల్లి! ఇగ్వానా అని పిలిచే ఈ బల్లి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ఫిజీ దీవుల్లో మాత్రమే కనిపిస్తుంది.
  3. ఈ దీవుల్లో నివసించే వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువే. అక్కడి జనాభాలో 38 శాతం భారతీయులు ఉన్నారు. బ్రిటిష్‌ ఆధీనంలో ఉన్న సమయంలో అక్కడి కాలనీల్లో పనిచేసేందుకు భారతీయులను తీసుకెళ్లారు. 
  4. ఈ దేశంలో మూడు అధికార భాషలున్నాయి. అవి ఇంగ్లీష్‌, హిందీ, ఇటౌకె. స్థానికులు ఇటౌకె భాషలో మాట్లాడతారు. ఫిజీ దేశ రాజధాని నగరం సువ.

Updated Date - 2020-10-15T06:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising