ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటిల్లు... పర్యావరణహితంగా

ABN, First Publish Date - 2020-06-24T05:40:41+05:30

ఇప్పుడు ఎక్కువమంది అనుసరిస్తున్న వంటింటి నిర్వహణ. కిచెన్‌ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇలా చేయండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీరో వేస్ట్‌ కిచెన్‌... ఇప్పుడు ఎక్కువమంది అనుసరిస్తున్న వంటింటి నిర్వహణ. కిచెన్‌ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇలా చేయండి..


క్లాత్‌ టవల్‌: కిచెన్‌లో ఒలికిపోయిన ఆహారపదార్థాలను తుడిచేందుకు పేపర్‌ బదులు పాత నూలు వస్త్రం వాడాలి. వాటిని శుభ్రం చేసుకొని తిరిగి ఉపయోగించే వీలుంటుంది. కిచెన్‌ టవల్‌ను కూడా వాడొచ్చు.


క్లాత్‌ బ్యాగ్‌: పప్పులు, ఇతర దినుసులు కొనేందుకు కిరాణా కొట్టుకు వెళ్లినప్పుడు క్లాత్‌బ్యాగ్‌ వెంట తీసుకెళ్లండి. దాంతో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గుతుంది.


 వంట సరుకులు ఒకేసారి: ఎక్కువగా రెడీ టూ కుక్‌ ఫుడ్‌ తినడం, వంట సామగ్రి కోసం తరచూ కిరాణా కొట్టు, సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం వెంటనే మానుకోండి. నెలకు లేదంటే వారినికి సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకోండి. ఫలితంగా సమయంతో పాటు ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం తగ్గుతుంది. 


ఇంటి వద్దే కంపోస్ట్‌: ఇంటి గార్డెన్‌ పెంచుకునే వారు వంటగదిలోని వ్యర్థాలతో కంపోస్ట్‌ ఎరువు తయారుచేసుకోవచ్చు. మిగిలిపోయన కూరగాయ ముక్కలు, పండ్ల తొక్కలు, పాడైన ఆహారపదార్థాలు, గుడ్డు పెంకులు... వీటన్నిటిని ఇంటి ఆవరణలోని గుంతలో వేస్తే సేంద్రియ ఎరువు సిద్ధం అవుతుంది.

Updated Date - 2020-06-24T05:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising