ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయంగా... కళగా...

ABN, First Publish Date - 2020-12-21T05:42:27+05:30

ప్రత్యేక సందర్భాలు, వేడుకల వేళ సంప్రదాయ దుస్తుల మీదకు నప్పే పలు రకాల డిజైన్ల నగలతో అలంకరించుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. నగలను వరుసలో ధరించడం ఇప్పుడు ఎక్కువ మంది అనుసరిస్తున్న ఫ్యాషన్‌ ట్రెండ్‌. సంప్రదాయ చీర, లెహెంగాలో తళుక్కున మెరిసేందుకు ఎలాంటి నగలను ఎంచుకోవాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేక సందర్భాలు, వేడుకల వేళ సంప్రదాయ దుస్తుల మీదకు నప్పే పలు రకాల డిజైన్ల నగలతో అలంకరించుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. నగలను వరుసలో ధరించడం ఇప్పుడు ఎక్కువ మంది అనుసరిస్తున్న ఫ్యాషన్‌ ట్రెండ్‌. సంప్రదాయ చీర, లెహెంగాలో తళుక్కున మెరిసేందుకు ఎలాంటి నగలను ఎంచుకోవాలంటే...


  1. నెక్‌లైన్‌ చక్కగా ఉన్న నగలు ధరిస్తే అందంగా, స్టయిల్‌గా కనిపిస్తారు. కాలర్‌ నెక్లెస్‌, లవ్‌ సింబల్‌లో ఉన్న నెక్‌లైన్‌ రెండూ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఆఫ్‌ షోల్డర్‌ స్టయిల్‌ నెక్లెస్‌కు జోడిగా చోకర్‌ బాగుంటుంది. ‘వి’ ఆకారంలోని నెక్లెస్‌ మీదకు వేలాడే దుద్దులు ఫ్యాషన్‌గా ఉంటాయు.
  2. లేయర్‌ నెక్లెస్‌ల అలంకరణలో బేసి సంఖ్యను పాటించాలి. అంటే మూడు లేదా అయిదు నగలను ధరించాలి. అప్పుడే నగలను లేయర్‌గా అలంకరించుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా కాకుండా దేనికదే విడిగా కనిపించేలా చూసుకోవాలి. చదునుగా ఉండే నెక్లెస్‌లు ఎంచుకుంటే వాటి డిజైన్‌, మెరుపుదనం కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది. చోకర్‌, మల్టీ లేయర్‌ నెక్లెస్‌ చక్కగా ఉంటుంది. 
  3. లేయరింగ్‌ నెక్లెస్‌ మొదటిసారి ప్రయత్నించేవారు తమకు నచ్చిన ఆభరణాన్ని బేస్‌గా ధరించాలి. దానిచుట్టూ వరుసలుగా చెయిన్‌ నగలు ధరించాలి. 
  4. వెండి నగల మీదకు పూసల దండలు లేదా పెయింటింగ్‌ నెక్లెస్‌ మంచి ఎంపిక. 

Updated Date - 2020-12-21T05:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising